నెల జీతం చేతికి అందగానే వెంట వెంటనే ఖర్చు అయిపోతోందా?

కొందరికి ఇంట్లో సాధారణ ఖర్చులు కాకుండా అదనపు ఖర్చులు ప్రతినెల వస్తూనే వుంటాయి. దీనివల్ల ధనం నష్టపోవడమే కాకుండా ఇంట్లో ఆర్థిక చికాకులు వస్తుంటాయి. ఇందుకు ఇంట్లోని ప్రతికూలమైన వాతావరణమే కారణం అని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.కాబట్టి ఇంట్లో ఉండే ప్రతికూలమైన వాతావరణాన్ని తరిమికొట్టడానికి కొన్ని సూచనలు కుడా చెబుతున్నారు.

నెలజీతం చేతికి అందగానే ఆ ఇంటి స్త్రీలు మొదటగా ఉప్పు కొనాలట. కానీ శనివారం మాత్రం ఉప్పు కొనకూడదట. శుక్రవారం పూట ఉప్పు కొనడం ద్వారా పైఖర్చులు తగ్గుతాయని పండితులు అంటున్నారు. 

Comments

Popular Posts