షాపుల ముందు, ఇంటి ముందు, వాహనాలకు నిమ్మకాయ, పచ్చి మిర్చి, వేలాడదీస్తారు.ఎందుకు?


షాపుల ముందు, ఇంటి ముందు, వాహనాలకు నిమ్మకాయ, పచ్చి మిర్చి, పండుమిర్చి కలిపి వేలాడదీసి ఉంచడం
వల్ల దుష్టశక్తులు, అరిష్టాలు జరగవని, ప్రయాణం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా జరుగుతుందని చెబుతారు. కానీ,
దీని  వెనుకా కారణం ఉంది. సైన్స్ ప్రకారం ఇలా వాటిని వేలాడదీయడం వలన ఇంట్లోకి క్రిమికీటకాలు, దోమలు, దుర్వాసన రాకుండా అరికడతాయి.

Comments

Popular Posts