ఇంట్లో గొడుగులు తెరవటం మంచిది కాదా?

ఇంట్లో గొడుగు తెరవటం వలన దాని ముందున్న ఇనుప కడ్డీ ఇతరుల కంట్లో కుచ్చుకుంటుందని, ఇంట్లో గొడుగు హఠాత్తుగా తెరవటం వలన దానికి దగ్గరలో ఉన్న వస్తువులకు తగలడంతో కిందపడిపోతాయి. అందుకే గొడుగు ఇంట్లో ఓపెన్ చేయవద్దని చెబుతారు. అలా చెబితే పెద్దగా పట్టించుకోరని ఇంట్లో గొడుగు ఓపెన్ చేస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు..

Comments

Popular Posts