పెళ్ళి చూపులకు ముస్తాబు అయ్యేటపుడు ఇలా చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయట.

పెళ్ళి చూపులకు ముస్తాబు అయ్యేటప్పుడు  ఎరుపు రంగు పువ్వులు, పసుపు రంగు పువ్వులు కలిపి మాలకట్టి ధ‌రిస్తే వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు. అలా జరుగుతుందా..ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవారిని పట్టించుకోవద్దు. ఎన్నో నమ్మకాలు అనుభవాలను బట్టే వచ్చాయి. వీటిని పాటించటానికి మనకు ఖర్చేమీ కాదు కదా? కాస్త శ్రద్ధ కావాలి అంతే.

Comments

Popular Posts