ఏ ఏ రోజులలో గోర్లు కత్తిరిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి?

ఆదివారం-ఈ రోజు గోళ్ళు తీసుకొన్న ఎడల అకారణ కలహములు మరియు ధనవ్యయం కలగవచ్చు.
సోమవారం-గోళ్ళు తీసుకొన్న మంచి వార్తలు వింటారు. పెద్దవారి అనుగ్రహం కలుగును.లాభం కలసి వచ్చును.
మంగళవారం-గోళ్ళు తీసుకొనుటకు మంచి రోజు కాదు.ఈ దినమున గోళ్ళు తీసుకొన్న కష్ఠనష్ఠములు,చిక్కులు వచ్చును.
బుధవారం- గోళ్ళు తీసినచో మనశ్శాంతి పొందగలరు. ఆరోగ్యం కలుగును, లాభము చేకూరును.
గురువారం-గోళ్ళు తీసుకొన్న గౌరవ ప్రతిష్ఠలు పెరుగును. ధనలాభం కలుగును.
శుక్రవారం-గోళ్ళు తీసుకొన్న ఆరిష్ఠం. సంపదలు, అంతరించును.వ్యాధులు వచ్చును.
శనివారం-రోజు గోళ్ళు తీసుకొన్న శరీరముకు బాధ కలుగును. దుర్వార్తలు వింటారు.
అలాగే గోళ్ళు కొరుకుట, నోటిలో వ్రేలు పెట్టుకోవటం వల్ల వృత్తియందు నష్ఠం. విద్యాహీనత, స్త్రీలకు అమాంగళ్యం ఏర్పడును.


Comments

Popular Posts