ఆర్ధిక బాధలతో సొంత ఇంటి కల నెరవేరక పోతుంటే ...ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

చాలా మందికి జీవితంలో సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కల.  ఎంతో కష్టపడి, పొదుపుగా డబ్బు దాచుకుని, కొంత లోన్ లు తీసుకుని సొంత ఇల్లు కట్టుకుంటారు. అటువంటి సమయంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదరవుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొని కల నిజం చేసుకోవడం కోసం ఇలా చేయమని పెద్దలు చెబుతున్నారు.
ప్రతీ ఆదివారంనాడు కపిలవర్ణం (గోధుమ రంగు)లో ఉండే గోవులకు బెల్లం తినిపించండి. అలాగే పగటివేళ అన్నార్తులకు భోజనం పెట్టండి. ఆ భోజనంలో పులుపు పదార్ధాలు ఉండేటట్టు చూడండి. ఈ విధంగా ప్రతీ ఆది శుక్రవారాలు, చేస్తూ ఉండండి. గృహ నిర్మాణానికి ఉన్న ఆర్ధిక అడ్డంకులు అతి త్వరగా తొలగిపోతాయి.

మీ వ్యాపారసంస్థకు గాని, అలాగే మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీసుకు గాని ఈశాన్య దిశలో గృహనివాసముండటం శుభదాయకం అని అంటారు

Comments

Popular Posts