తీర్ధం సేవించిన తర్వాత చేతిని తలకు రాసుకోకూడదా?


గుడిలో తీర్ధం తీసుకున్నాక చాలామంది  అనాలోచితంగా తలపై రాసుకుంటారు.. కానీ అలా చేయకూడదు. తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే చేయాలి.తల పై రుద్దకూడదు. 

ఏ తీర్ధం తీసుకున్నా  చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కేవలం వైష్ణవ సంప్రదాయంలో గంగా జలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని చెబుతారు.అంతేకాదు,కొన్నిసార్లు పంచామృతాన్ని  కుడా తీర్ధంలా ఇస్తారు.అందులో తేనే, పంచదార వంటివి జుట్టుకి మంచివి కాదు.

Comments

Popular Posts