ఏ దేవుడ్ని దర్శించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి…

సరస్వతి దేవిని, శ్రీ మహాలక్ష్మిని, మహేశ్వరుడ్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు తెల్లటి దుస్తులు ధరించాలి. పార్వతి దేవిని, ఆమె పుత్రుడు అయిన వినాయకుడ్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు ఎరుపు రంగు బట్టలు ధరించాలి. శ్రీ మహావిష్ణు రూపాలైన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించేటప్పుడు శుభానికి చిహ్నమైన పసుపు దుస్తులు ధరించాలి.

Comments

Popular Posts