ఇష్టదైవానికి ఏ పండు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది?

· అరటిపండు గుజ్జుని నైవేద్యంగా పెడితే....ఎప్పటినుంచో తీరని అప్పుల బాధలను, దానికి సంబందించిన బాధలు చికాకులు తొలిగిపోయి మనశ్శాంతిగా ఉంటారు.
· అరటిపండునే నైవేద్యంగా పెడితే... కోరికలు తొందరగా తీరుతాయి.
·ఆపిల్ నైవేద్యంగా పెడితే.... తొందరగా మనం శ్రీమంతులం అవుతారు. అదే కాకుండా మనం డబ్బు సంపాదించాలి అని చేసే పనులు సంకల్పం విజయవంతం అయిధనవంతులు అవుతారు. అలాగే దారిద్ర్యం తోలిగిపోతుంది.
·   కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే... అనుకున్న పనులు త్వరగా నెరవేరుతాయి. అంతేకాక చెయ్యాలని సంకల్పించిన పనులు ఎక్కడ ఆటంకాలు రావు, పైగా త్వరగా పూర్తవుతాయి.

·   సపోటా పండ్లని నైవేద్యంగా పెడితే.... నైవేద్యం పెట్టండి మీ పనులు (ఏదైనా పని మొదలుపెట్టినా సరైన విజయం పొందనివి) విజయవంతం అవడమే కాకుండా ఊహించని లాభాలు వస్తాయి.

Comments

Popular Posts