వంటలలో ఎలాంటి ఆవాలు వాడాలి? ఆవాలు ఎక్కువగా వాడితే కలిగే ఇబ్బందులు ఏమిటి?

మన వంటగదిలో ఎప్పుడూ ఉండే దినుసులలో ఆవాలు తప్పనిసరిగా ఉంటాయి.ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. దాదాపు అన్ని వంటకాలలో మనం వాటిని వాడుతూ ఉంటాం. చిన్నగా ఉండే ఆవాల్లో ఒమెగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు, ఐరన్, మాంగనీస్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. అవి జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాల్షియం ఎముకలకు, దంతాలకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని మెగ్నీషియం శరీరంలో తయారయ్యే క్యాన్సర్ ను గుర్తించి నాశనం చేస్తుంది. అయితే ఇవి చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి ఎందుకంటే వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. అంతేకాక ఆవాలు మనకు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Comments

Popular Posts