నిద్రించేటప్పుడు ఎడమచేతి వైపే పడుకోవాలి.

మనం వెల్లకిలా పడుకున్నా , బోర్ల పడుకున్నా, పక్కకు తిరిగి పడుకోమని, అది కూడా ఎడమ వైపు తిరిగి పడుకోమని పెద్దలు చెబుతుంటారు,

మనం ఆహారం తీసుకున్న కొద్దిసేపటి తర్వాత పడుకుంటాం. మనంతిన్న ఆహారం అరగాలంటే జీర్ణశక్తి మంచిగా ఉండాలి. మన శరీరంలోని శోషరస గ్రంథులతో పాటు జీర్ణాశయం, మూత్రాశయం, క్లోమము కడుపుకు ఎడమవైపునే ఉంటాయి. మనం తిన్న వ్యర్థాన్ని బయటకొచ్చే సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉండాలంటే వాటిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉండాలి. అందుకే ఎడమవైపు పడుకోవటం మంచిదని డాక్టర్ల సలహా ఇస్తున్నారు.

Image 

Comments

Popular Posts